te_tw/bible/other/tenth.md

2.5 KiB
Raw Permalink Blame History

దశమ భాగం, దశమ భాగాలు

నిర్వచనం:

"దశమ భాగం” “పదవ వంతు" అంటే "పదిశాతం” లేక ఒకడి ఆదాయంలో డబ్బు, పంటలు, పశు సంపద, లేక ఇతర ఆస్తిపాస్తుల్లో దేవునికి ఇయ్యవలసిన “పదిలో ఒక భాగం."

  • పాత నిబంధనలో, దేవుడు ఇశ్రాయేలీయులు వారి ఆదాయంలో దశమ భాగం తీసి కృతఙ్ఞత అర్పణగా దేవునికి ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చాడు.
  • ఇశ్రాయేలీయుల మధ్య యాజకులుగా ప్రత్యక్ష గుడారం, తరువాత, ఆలయం ధర్మ కర్తలుగా ఉండే లేవీయ గోత్రం వారి పోషణ నిమిత్తం అర్పణలు వినియోగించాలి.
  • కొత్త నిబంధనలో, దశమ భాగాలు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. అయితే అయన అవసరతల్లో ఉన్నవారికి సహాయం చేసేటందుకు, క్రైస్తవ పరిచర్య కోసం ఉదారంగా ఇవ్వాలని అయన విశ్వాసులకు చెప్పాడు.
  • "పదవ వంతు” లేక “పదిలో ఒకటి" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.

(చూడండి: believe, Israel, Levite, livestock, Melchizedek, minister, sacrifice, tabernacle, temple)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H4643, H6237, H6241, G05860, G11810, G11830