1.9 KiB
1.9 KiB
పశుసంపద, జంతువులు
వాస్తవాలు:
“ఆహారం, ఇతర ప్రయోజనకరమైన ఉత్పత్తులను సమకూర్చడానికి పెంచే జంతువులను “పశుసంపద” అనే పదం సూచిస్తుంది. కొన్ని రకాలైన పశువులకు పని జంతువులుగా తర్ఫీదు ఇస్తారు.
- వివిధ రకాలైన పశుసంపదలలో గొర్రెలు, గొడ్లు, మేకలు, గుర్రాలు, మరియు గాడిదలు ఉన్నాయి.
- బైబిలు కాలంలో, సంపదను ఒక వ్యక్తి కలిగియున్న పశుసంపదను బట్టి లెక్కిస్తారు.
- గొర్రెబొచ్చు, పాలు, జున్ను, గృహ సంబంధిత పదార్ధాలు, దుస్తులు తయారు చెయ్యడంలో పశువులను వినియోగిస్తారు.
- ఈ పదాన్ని ”సాగుబడి జంతువులు” అనికూడా అనువదించవచ్చు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా) How to Translate Names
(చూడండి : cow, ox, donkey, goat, horse, sheep)
బైబిలు రెఫరెన్సులు:
- [2 రాజులు 03:15-17]
- [ఆదికాండం 30:29]
- [యెహోషువా 01:14-15]
- [నెహెమ్యా 09:36-37]
- [సంఖ్యాకాండం 03:41]
పదం సమాచారం:
- Strong's: H0929, H4399, H4735