2.1 KiB
2.1 KiB
గాడిద, కంచర గాడిద
నిర్వచనము:
గాడిద అనేది ఒక నాలుగు కాళ్ళ పని జంతువు. గుర్రం లాగానే ఉంటుంది, అయితే చిన్నదిగా పెద్ద చెవులతో ఉంటుంది.
- కంచర గాడిద అనేది మగ గాడిదకుఆడ గుర్రానికి పుట్టిన సంకరజాతి సంతానం.
- కంచర గాడిదలు చాలా బలమైన జంతువులు. అవి చాలా విలువైన పని జంతువులు.
- గాడిదలను మరియు కంచర గాడిదలను మనుషులు ప్రయాణాలు చేసేటప్పుడు బరువులు మోయడానికి ఉపయోగిస్తారు.
- బైబిల్ కాలాల్లో, రాజులు శాంతి సమయాల్లో గుర్రం కన్నా గాడిదనే ఉపయోగించేవారు. గుర్రాలను
యుద్ధ సమయాల్లో వాడేవారు.
- యేసు ఆయన సిలువ వేయబడిన వారం రోజుల ముందు యెరూషలేముకు గాడిద పిల్ల ఎక్కి వెళ్ళాడు.
(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H0860, H2543, H3222, H5895, H6167, H6501, H6505, H6506, G36780, G36880, G52680