te_tw/bible/other/horse.md

2.0 KiB

గుర్రం

నిర్వచనం:

గుర్రం పెద్ద నాలుగు-కాళ్ళ జంతువు. బైబిల్ కాలాల్లో దీన్ని ఎక్కువగా వ్యవసాయం పనులకు, మనుషుల రవాణా కు ఉపయోగించారు.

  • కొన్ని గుర్రాలను బండ్లు, రథాలు లాగడానికి ఉపయోగిస్తారు. కొన్నిటిని రౌతు స్వారీ చేసేందుకు వాడతారు.
  • గుర్రాలకు తరచుగా నోట్లో కళ్ళెం ధరింపజేసి వాటిపై అదుపుతో స్వారీ చేస్తారు.
  • బైబిల్లో, గుర్రాలను విలువైన ఆస్తిపాస్తులుగా సంపదకు కొలమానంగా ఎంచే వారు. ముఖ్యంగా ఎందుకంటే యుద్ధంలో అవి బాగా పనికి వస్తాయి. ఉదాహరణకు, సొలోమోను రాజుకున్న గొప్ప సంపద వేలకొద్దీ గుర్రాలు, రథాలు.
  • ఈజంతువులు గాడిద, కంచర గాడిదలతో పోలిక కలిగి ఉంటాయి.

(చూడండి:chariot, donkey, Solomon)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H47, H5483, H5484, H6571, H7409, G2462