te_tw/bible/other/chariot.md

2.2 KiB

రథం, రథాలు, రథికులు

నిర్వచనం:

ప్రాచీన కాలంలో, రథాలు తేలికగా ఉండే రెండు-చక్రాల బండ్లు. వీటిని గుర్రాలు లాగేవి.

  • మనుషులు యుద్ధాల కోసం, ప్రయాణం కోసం రథాలపై నిలబడే వారు, లేక కూర్చునే వారు.
  • యుద్ధంలో రథాలు ఉన్న సైన్యానికి గొప్ప వేగంలోనూ సైన్యాన్ని తరలించడంలోను, రథాలు లేని సైన్యం కంటే పై చేయిగా ఉండేది.
  • ప్రాచీన ఈజిప్టు, రోమా సైన్యాలు గుర్రాలు, రథాలు రథాలు ఉపయోగించడంలో ప్రఖ్యాతులు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: ఈజిప్టు, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 12:10 కాబట్టి వారు ఇశ్రాయేలీయులను సముద్రం దారిలో తరిమారు. అయితే ఈజిప్టు వారు గాభరా పడిపోయేలా చేయగా వారి రథాలు కూరుకుపోయాయి.

పదం సమాచారం:

  • Strong's: H668, H2021, H4817, H4818, H5699, H7393, H7395, H7396, H7398, G716, G4480