3.1 KiB
3.1 KiB
బంగారం, బంగారపు
నిర్వచనం:
బంగారం పసుపు రంగులో ఉండే ప్రశస్తమైన లోహం. దీన్ని ఆభరణాలు, మత సంబంధమైన వస్తువులు చెయ్యడంలో ఉపయోగిస్తారు. ఇది ప్రాచీన కాలంలో ఎక్కువ విలువైన లోహం.
- బైబిల్ కాలాల్లో, అనేక వివిధ రకాల వస్తువులను ముద్ద బంగారంతో చేసేవారు. లేక బంగారు రేకు తాపడం చేసేవారు.
- చెవి పోగులు, ఇతర ఆభరణాలు, విగ్రహాలు, బలిపీఠములు మరియు ప్రత్యక్షపు గుడారములో లేదా ఆలయంలో మందసం లాంటివి వస్తువులు చెయ్యడానికి ఉపయోగిస్తారు.
- పాత నిబంధన కాలంలో ఇంకా వ్యాపార లావాదేవీలకు మారకాలకు వినియోగించే వారు. విలువ నిర్ణయించడానికి సున్నితపు త్రాసులో తూచే వారు.
- తరువాత కాలంలో బంగారం, వెండి లాంటి ఇతర లోహాలను వ్యాపార లావాదేవీలకోసం నాణేల ముద్రణకు ఉపయోగించారు.
- పూర్తిగా బంగారంతో చెయ్యని వాటిని చెప్పడానికి (అంటే బంగారు తొడుగు వేసిన వాటిని) "బంగారు” లేక “బంగారం-కప్పిన” లేక “బంగారం-తాపడం చేసిన" అనే మాటలు ఉపయోగిస్తారు.
- కొన్ని సార్లు బంగారంతో చెయ్యక పోయినా "బంగారం-రంగులో ఉన్న వస్తువులు," అంటే పసుపు, బంగారం రంగు లో ఉన్నవాటిని విలువైనవిగా ఎంచారు.
(చూడండి:altar, ark of the covenant, false god, silver, tabernacle, temple)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H1220, H1722, H2091, H2742, H3800, H5458, H6884, H6885, G55520, G55530, G55540, G55570