te_tw/bible/other/silver.md

2.6 KiB
Raw Permalink Blame History

వెండి

నిర్వచనము:

వెండి అనేది బూడిద రంగులో ఉండే మెరిసే విలువైన లోహము, దీనిని నాణ్యములను, నగలను, పాత్రలను మరియు ఆభరణములను చేయుటకు ఉపయోగించుదురు.

  • తయారు చేయబడే అనేకమైన పాత్రలలో వెండి గిన్నెలు మరియు పాత్రలు కూడా ఉంటాయి, ఈ సామాగ్రిని వంట చేయుటకు, ఆహారము భుజించుటకు లేక వడ్డించుటకు ఉపయోగించబడును.
  • వెండి, బంగారమును దేవాలయమును, ప్రత్యక్షపు గుడారమును నిర్మించుటలో ఉపయోగించారు. యెరూషలేములోని దేవాలయములో వెండితో చేయబడిన పాత్రలు కలవు.
  • పరిశుద్ధ గ్రంథములో షెకెలు అనేది బరువుగల వస్తువైయుండెను, మరియు కొనుగోలు అనేది అనేకమార్లు కొన్ని వెండి షెకెలులను ఇచ్చుట ద్వారా జరిగేది. క్రొత్త నిబంధన కాలములో షెకెలు కొలతలో కొలవబడిన అనేక విభిన్నమైన బరువులుగల వెండి నాణెములు ఉండేవి.
  • యోసేపు అన్నలు తనను బానిసగా ఇరవై వెండి షెకెలులకు అమ్మివేసిరి.
  • యేసుకు ద్రోహము చేసినందుకు యూదాకు ముప్పై వెండి నాణెములు చెల్లించిరి.

(ఈ పదములను కూడా చూడండి:tabernacle, temple)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3701, H3702, H7192, G06930, G06940, G06950, G06960, G14060