te_tw/bible/other/freewilloffering.md

2.5 KiB

స్వేచ్చార్పణ, స్వేచ్చార్పణలు

నిర్వచనం:

స్వేచ్చార్పణ అంటే మోషే ధర్మ శాస్త్రం ప్రకారం దేవునికి ఒక విధమైన బలి అర్పణ. ఇది ఒక వ్యక్తి స్వంత నిర్ణయంతో చేసిన అర్పణ.

  • స్వేచ్చార్పణ జంతుబలి అయితే ఆ జంతువుకు ఎలాటి కళంకాలు ఉండకూడదు. ఎందుకంటే అది స్వచ్చందంగా ఇచ్చే అర్పణ.
  • ఇశ్రాయేలీయులు బలి అర్పణ జంతువు మాంసం తింటారు. అది సంబరంలో ఉత్సవంలో భాగం.
  • స్వేచ్చార్పణ ఇచ్చినప్పుడు అది ఇశ్రాయేలులో ఆనందకరమైన తరుణం. ఎందుకంటే ఆ కోత కాలం లో మంచి ఫలసాయం రావడం వలన ప్రజలకు పుష్కలంగా ఆహారం ఉంది.
  • ఎజ్రా గ్రంథం వివిధ స్వేచ్చార్పణలను వర్ణిస్తున్నది. ఆలయాన్ని తిరిగి కట్టడం ఫలితంగా ఇది జరిగింది. అర్పణ బంగారం, వెండి, డబ్బు, లేక బంగారం, వెండితో చేసిన గిన్నెలు మొదలైన వస్తువులు ఇవ్వవచ్చు.

(చూడండి: దహన బలి, ఎజ్రా, ఉత్సవం, నైవేద్యం, అపరాధ భావం అర్పణ, చట్టం, పాపం అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5068, H5071