te_tw/bible/other/burntoffering.md

1.9 KiB

దహన బలి, దహన బలులు, మంటల్లో అర్పణ

నిర్వచనం:

"దహన బలి" అనేది దేవునికి ఒక రకమైన బలి అర్పణ. దీన్ని బలిపీఠంపై మంటల్లో కాల్చి వేస్తారు. ఇది ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించబడుతుంది. దీన్ని మంటల్లో అర్పణ అని కూడా అంటారు.

  • సాధారణంగా గొర్రెలు, మేకలు మొదలైన జంతువులను ఇందుకు ఉపయోగిస్తారు. అయితే ఎద్దులు, పక్షులు కూడా ఉపయోగిస్తారు.
  • అర్పణలో చర్మం మినహా మొత్తం జంతువును తగలబెడతారు. చర్మం యాజకునికి ఇస్తారు.
  • దహన బలులు ప్రతిరోజూ రెండు సమయాల్లో అర్పించాలని యూదు ప్రజలను దేవుడు అజ్ఞాపించాడు.

(చూడండి: బలిపీఠం, ప్రాయశ్చిత్తం, ఎద్దు, యాజకుడు, బలి అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H801, H5930, H7133, H8548, G3646