te_tw/bible/other/feast.md

3.1 KiB
Raw Permalink Blame History

ఉత్సవం, విందులు,

నిర్వచనం:

"విందు" అంటే ప్రజలంతా కలిసి ఏదైనా పర్వ దినం సందర్భంగా పెద్దభోజనం చేసి సంబరం చేసుకోవడం. "విందు" అంటే ఆనందంగా అందరూ కలిసి భోజనాలు చేయడం.

  • తరచుగా కొన్ని పండగల్లో ప్రత్యేకమైన ఆహారపదార్థాలు తింటారు.
  • యూదులు సాధారణంగా విందులు చేసుకుంటూ కొన్ని మత పండుగలు చేసుకోవాలని దేవుడు అజ్ఞాపించాడు. అందుకే పండుగలను తరచుగా "విందులు" అని పిలుస్తారు.
  • బైబిల్ కాలాల్లో, రాజులు, ఇతర ధనిక, శక్తివంతమైన వారు తరచుగా ఉత్సవాలు పండగలు జరుపుకుని వారి కుటుంబం, స్నేహితులను సంతోష పెడతారు.
  • ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కుమారుడి తండ్రి అతడు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవ విందు ఏర్పాటు చేశాడు.
  • విందు కొన్ని సార్లు అనేక రోజులు కొనసాగుతుంది.
  • "విందు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "కడుపారా తినడం ” లేక “ఉత్సవ సందర్భంగాఅపరిమితంగా భోజనాలు” లేక “ప్రత్యేకమైన పెద్ద భోజనం."
  • సందర్భాన్ని బట్టి, "విందు” అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "విందు భోజనంతో ఉత్సవం చేసుకోవడం” లేక “చాలా పదార్థాలతో భోజనం” లేక “సంబరం భోజనం."

(చూడండి: festival, banquet)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0398, H2077, H2282, H3899, H3900, H4150, H4797, H4960, H7646, H8057, H8354, G00260, G10620, G11730, G18590, G21650, G49100