te_tw/bible/other/banquet.md

1.2 KiB
Raw Permalink Blame History

విందు

నిర్వచనం:

విందు అంటే భారీ ఎత్తున సాధారణంగా అనేక ఆహారం పదార్థాలతో మర్యాద పూర్వకంగా జరిగేది.

  • ప్రాచీన కాలంలో రాజులు తరచుగా రాజకీయ నాయకులను, ఇతర ప్రాముఖ్యమైన అతిథులను వినోదింప జేయడానికి విందులు చేసే వారు.
  • “మృష్టాన్న భోజనం” అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. లేక “ప్రాముఖ్యమైన ఉత్సవం ” లేక “తిండిబోతు భోజనం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H4960, H4961, H8354, G11730, G14030