te_tw/bible/other/festival.md

2.3 KiB
Raw Permalink Blame History

పండుగ, పండుగలు

నిర్వచనం:

సాధారణంగా, పండుగ అంటే ప్రజలంతా సమాజంగా జరుపుకునే ఉత్సవం.

  • "పండుగ." పాత నిబంధనలో అక్షరాలా దీని అర్థం "నియమించ బడిన సమయం."
  • పండుగలు ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా నియమించ బడిన సమయాలు, లేక దేవుడు పాటించమని అజ్ఞాపించిన కాలాలు.
  • కొన్ని ఇంగ్లీషు అనువాదాల్లో పండుగ బదులు "ఉత్సవం" అనే మాట ఉపయోగిస్తారు. ఎందుకంటే భారీ ఎత్తున భోజనాలతో కలిపి సబరs చేసుకుంటారు.
  • ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం జరుపుకునే అనేక ముఖ్య పండుగలు ఉన్నాయి:
  • పస్కా
  • పొంగని రొట్టెల పండుగ
  • ప్రథమ ఫలాల పండగ
  • వారాల పండుగ (పెంతెకోస్తు)
  • బాకాల పండుగ
  • ప్రాయశ్చిత్త దినం
  • పర్ణశాలల పండగ
  • ఉద్దేశం of ఈ పండుగల ఉద్దేశం దేవునికి కృతఙ్ఞతలు తెలిపి అయన తన ప్రజలను రక్షించి, పోషించడంలో చేసిన అద్భుత కార్యాలను తలపోసుకోవడం.

(చూడండి: ఉత్సవం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1974, H2166, H2282, H2287, H6213, H4150, G14560, G18580, G18590