te_tw/bible/other/guiltoffering.md

1.5 KiB

అపరాధ బలి అర్పణ, అపరాధ అర్పణలు

నిర్వచనం:

అపరాధ బలి అర్పణ అనేది ఇశ్రాయేలు దేవుడు కోరిన అర్పణ. ఎవరైనా అనుకోకుండా దేవుని పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వేరోకని ఆస్తిని పడు చెయ్యడం వంటి తప్పు చేసినప్పుడు ఇది అవసరం.

  • ఈ అర్పణలో జంతువును బలి ఇవ్వాలి. అపరాధ రుసుముగా వెండి, బంగారం, డబ్బు చెల్లించాలి.
  • అదనంగా పొరపాటు చేసిన వ్యక్తి తాను పడు చేసిన దాని వెల చెల్లించాలి.

(చూడండి: దహన బలి, నైవేద్యం, బలి అర్పణ, పాపం అర్పణ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H817