te_tw/bible/other/armor.md

2.6 KiB
Raw Permalink Blame History

కవచం, ఆయుధాగారం

నిర్వచనము

“కవచం" అనేది, ఒక సైనికుడు యుద్ధంలో  పోరాడేందుకు, శత్రు దాడినుండి తన్ను తాను కాపాడుకు నేందుకు ఉపయోగించే ఉపకరణములు. దీన్ని అలంకారికంగా ఆత్మ సంబంధమైన కవచం అనడానికి కూడా ఉపయోగిస్తారు.

  • సైనికుని యొక్క కవచంలో, శిరస్త్రాణము, డాలు, ఛాతీ కవచం, పాదరక్షలు, ఖడ్గం అనే ఉపకరణములు ఉంటాయి.
  • ఈ భౌతిక కవచాన్ని,ఆత్మ సంబంధమైన కవచంతో అలంకారికంగా అపొస్తలుడైన పౌలు పోల్చాడు. ఒక  విశ్వాసి ఆత్మ సంబంధమైన యుద్ధాలు పోరాడుటకు  వీటిని దేవుడు ఇస్తాడు.
  • తన ప్రజలు పాపమునకు  మరియు సాతానుకు వ్యతిరేకంగా పోరాడేటందుకు, సత్యము,నీతి, సమాధాన సువార్త, విశ్వాసము, రక్షణ మరియు  పరిశుద్ధాత్మ.అనే ఆత్మీయ కవచాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తాడు.
  • "సైనికుల దుస్తులు” లేక “రక్షణ దుస్తులు” లేక “రక్షణ కవచం” లేక “ఆయుధాలు." అని అర్ధాన్ని ఇచ్చే పదంతో అనువదించవచ్చు.

(చూడండి:faith, Holy Spirit, peace, save, spirit)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2290, H2488, H3627, H4055, H5402, G36960, G38330