1.8 KiB
1.8 KiB
మలాకి
వాస్తవాలు:
యూదా రాజ్యంలో మలాకి ఒక దేవుని ప్రవక్త. క్రీస్తు ఈ లోకానికి రావడానికి 500 సంవత్సరాల ముందు నివసించాడు.
- బబులోను చేర తరువాత ఇశ్రాయేలు దేవాలయం తిరిగి నిర్మించబడే కాలంలో మలాకి ప్రవచించాడు.
- ఎజ్రా, నెహెమ్యాలు మలాకి జీవించినకాలంలో ఉన్నారు.
- పాతనిబంధనలో మలాకి చివరి పుస్తకం.
- పాతనిబంధన ప్రవక్తలలానే, మనుష్యులు తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవాను ఆరాధించునట్లు వెనుకకు తిరగాలని మలాకి హెచ్చరించాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: బబులోను, బందీ, ఎజ్రా, యూదా, నెహెమ్యా, ప్రవక్త, పశ్చాత్తాపం, తిరగడం)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H4401