2.6 KiB
2.6 KiB
నెహెమ్యా
వాస్తవాలు:
నెహెమ్యా ఇశ్రాయేలీయుడు, బబులోనువారు యూదా, ఇశ్రాయేలు వారిని బందీలుగా పట్టుకొన్నప్పుడు నెహెమ్యాను బలవంతంగా తీసుకొనివెళ్ళారు.
- పర్షియా రాజు, అర్తహషస్తకు పానదాయకుడిగా ఉన్నప్పుడు యెరూషలెం తిరిగి వెళ్ళడానికి నెహెమ్యా రాజును అనుమతి అడిగాడు.
- బబులోనువారితో నాశనం కాబడిన యెరూషలెం గోడలను తిరిగి కట్టడంలో నెహెమ్యా ఇస్రాయేలీయులను నడిపించాడు.
- రాజు అంతఃపురానికి రావడానికి ముందు పన్నెండు సంవత్సరాలు యెరూషలెంకు అధిపతిగా ఉన్నాడు.
- యెరూషలెం గోడలు తిరిగి కట్టడం, ప్రజలను పరిపాలించడం గురించిన వృత్తాంతమంతా పాతనిబంధనలోని నెహెమ్యా గ్రంథం చెపుతుంది.
- పాతనిబంధనలో నెహెమ్యా పేరుతో మరికొందరు ఉన్నారు. యే నెహెమ్యా గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోడానికి సాధారణంగా పేరుముందు తండ్రి పేరు ప్రస్తావించడం జరుగుతుంది.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఆర్తహషస్త, బబులోను, యెరుషలెం, కుమారుడు)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5166