2.5 KiB
2.5 KiB
గలతియ, గలతీయులు
వాస్తవాలు:
కొత్త నిబంధన కాలంలో, గలతి రోమీయుల ఓ పెద్ద సంస్థానమై ఇప్పుడు/ప్రస్తుత టర్కీ దేశంలోని మధ్య భాగములో నెలకొని ఉన్నది.
- గలతియలో ఒక భాగం ఉత్తరపు సరిహద్దుగా నల్ల సముద్రం అంచున ఉంది. దీనికి ఆసియా, బితూనియ, కప్పదొకియా, కిలికియా, పంఫులియా అను పరగణాలు/ప్రాంతాల సరిహద్దులుగా ఉంది.
- అపోస్తలుడైన పౌలు గలతియ పరగణాలో/ప్రాంతంలో నివసించే క్రైస్తవులకు ఒక ఉత్తరం/పత్రిక రాశాడు. అది కొత్త నిబంధన గ్రంధంలో "గలతి పత్రిక" గా పిలువబదినది.
- కృప ద్వారానే రక్షణ సువార్త, క్రియల ద్వార కాదు అని ఒక్కనించుటకు/నొక్కి చెప్పుటకు పౌలు గలతీయులకు ఈ పత్రిక రాశాడు అన్నది ఒక కారణం.
- యూదులైన క్రైస్తవులు అన్యులైన క్రైస్తవులుకు, విశ్వాసులుగా ఉండాలంటే కొన్ని యూదుల కట్టడలను/ధర్మశాస్త్రమును పాటించాలని తప్పుగా బోధిస్తున్నారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names
(చూడండి: ఆసియా, believe, Cilicia, good news, Paul, works)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 16:01-02
- 1 పేతురు 01:01-02
- 2 తిమోతి 04:09-10
- అపో. కా. 16:06-08
- గలతి 01:01
పదం సమాచారం:
- Strong's: G10530, G10540