1.7 KiB
1.7 KiB
ఆసియా
వాస్తవాలు:
బైబిల్ కాలాల్లో, "ఆసియా" అనేది రోమా సామ్రాజ్యంలో ఒక పరగణా పేరు. ఇది ప్రస్తుత టర్కీ దేశం పశ్చిమ భాగంలో ఉంది.
- పౌలు ఆసియా అనేక పట్టణాల్లో సువార్త వ్యాపింపజేస్తూ ప్రయాణించాడు. ఈ పట్టణాల్లో ఎఫెసు, కొలోస్సయి ఉన్నాయి.
- ఆధునిక ఆసియా విషయంలో గందరగోళం తప్పించుకోవాలంటే దీన్ని “ఆసియా అనే పేరుగల ప్రాచీన రోమా పరగణా” అని తర్జుమా చేయడం అవసరం కావచ్చు.
- ప్రకటన గ్రంథంలో పేర్కొన్న సంఘాలు అన్నీ ఆసియా అనే రోమా పరగణా లోనివే.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా How to Translate Names)
బైబిల్ రిఫరెన్సులు:
- 1కొరింతి 16:19-20
- 1పేతురు 01:1-2
- 2తిమోతి 01:15-18
- అపో. కా. 06:8-9
- అపో. కా. 16:6-8
- అపో. కా. 27:1-2
- ప్రకటన 01:4-6
- రోమా 16:3-5
పదం సమాచారం:
- Strong's: G773