1.8 KiB
1.8 KiB
ఎఫెసు, ఎఫెసీయుడు
వాస్తవాలు:
ఎఫెసు ఒక ప్రాచీన గ్రీకు పట్టణం.ఇది ప్రస్తుత టర్కీ దేశంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది.
- ఆది క్రైస్తవుల కాలంలో ఆసియా ఎఫెసు ముఖ్య పట్టణం. ఇది ఆ సమయంలో చిన్న రోమా పరగణా.
- దీని ఉనికిని బట్టి ఈ పట్టణం వాణిజ్యం, నౌకాయానాలకు ప్రాముఖ్య కేంద్రం.
- ప్రఖ్యాత అర్తెమి దేవత (డయానా) ఆలయం ఎఫెసులో ఉంది.
- పౌలు ఎఫెసులో రెండు సంవత్సరాలు నివసించాడు, పని చేశాడు. ఆ తరువాత తిమోతిని కొత్త విశ్వాసులను చూసుకోమని నియమించాడు.
- ఎఫెసి పత్రిక కొత్త నిబంధనలో ఎఫెసు విశ్వాసులకు పౌలు రాసిన ఒక ఉత్తరం.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా How to Translate Names)
(చూడండి: ఆసియా, Paul, Timothy)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింతి 15:31-32
- 1 తిమోతి 01:3-4
- 2 తిమోతి 04:11-13
- అపో. కా. 19:1-2
- ఎఫెసి 01:1-2
పదం సమాచారం:
- Strong's: G2179, G2180, G2181