3.6 KiB
3.6 KiB
పులియని రొట్టె
నిర్వచనము:
“పులియని రొట్టె” అనునది “పులియనిపదార్థముకలిగినదానితో” గాని లేదా “ఏ ఇతర పులియని పదార్థముతో” గాని చేయబడనిదానికి సూచనగా ఉన్నది. ఈ విధమైన రొట్టె పొంగదు ఎందుకంటే దీనిలో పొంగచేసే పులియనిపదార్థము ఏది ఉండదు.
- దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రయేలీయులను బయటికిరప్పించినప్పుడు, వారి రొట్టెలు పొంగేవరకు ఎదురుచూడకుండా త్వరగా ఐగుప్తును విడిచి పారిపొమ్మని వారికీ ఆజ్ఞాపించెను. అందువలన వారు పులియనిరొట్టెలను భుజించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం వారు ఐగుప్తునుండి విడిపింపబడినదానికి గుర్తుగా పస్కా పండుగలో ఈ పులియని రొట్టెలను తినేవారు.
- పులియుట అనునది పాపమునకు గుర్తుగా ఉంది కావున, “పులియని రొట్టె” ఆనేది ఒక వ్యక్తి తన జీవితంనుండి పాపమును తీసివేసుకొని దేవున్ని ఘనపరచడాన్ని సూచిస్తుంది.
తర్జుమా సలహాలు:
- ఇంకా కొన్ని అనువాదాలలో ఈ పులియుట అనేపదం “పులియని పదార్థం కలుపబడని రొట్టె ” లేదా “పొంగని రొట్టె” అని చెప్పబడింది.
- “పులిసేగుణంలేని పదార్థం, పులియని పదార్థం” అనేదానిని ఎలా అనువదించాలి అనేది ఈ పదం యొక్క అనువాదంలో స్థిరముగా నిర్ధారించారు.
- కొన్ని సందర్భాలలో, “పులియని రొట్టె” ను “పులియని రొట్టెల పండుగ” అని కూడా అనువదించవచ్చు.
(దీనిని చూడండి:bread, Egypt, feast, Passover, servant, sin, yeast)
బైబిల్ వచనములు:
- 1 కొరింథి. 05:6-8
- 2 దినవృ. 30:13-15
- అపో.కా. 12:3-4
- నిర్గమ. 23:14-15
- ఎజ్రా 06:21-22
- ఆది 19:1-3
- న్యాయ. 06:21
- లేవి. 08:1-3
- లూకా 22:1-2
పదం సమాచారం:
- Strong’s: H4682, G01060