3.9 KiB
3.9 KiB
రొట్టె
నిర్వచనం:
రొట్టె అనేది పిండిలో నీరు, నూనే కలిపి ముద్దగా చేసి, ముద్దను తరువాత రొట్టె ఆకారంలో వత్తి పెనంపై కాలుస్తారు.
- "రొట్టె" అనే పదం దానంతట అదే కనిపించినప్పుడు " రొట్టె ముక్క" అనే అర్థం వస్తుంది.
- రొట్టె ముద్దకు సాధారణంగా పొంగజేసే పులియజేయు పదార్ధం వంటి దానిని కలిపి అది పొంగేలా చేస్తారు. రొట్టెను పొంగజేసే పదార్థం కలపకుండా కూడా చేస్తారు. దీనిని బైబిల్ లో “పులియని రొట్టె” అని అంటారు. పూర్వం ఇశ్రాయేలు ప్రజలు “పులియని రొట్టెను” పస్కా భోజన సమయంలో తినేవారు.
- బైబిల్ కాలంలో రొట్టె అనేక మంది ప్రజలు ముఖ్య ఆహారం గనుక ఈ పదాన్ని బైబిల్లోసాధారణంగా ఆహారాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)
(See: Synecdoche) ఎక్కువసార్లు రొట్టె అనునది సాధారణంగా ఆహారము అని అనువదించవచ్చు.
- ఈ పదం "సన్నిధి రొట్టెలు" ప్రత్యక్ష గుడారం, లేక ఆలయంలో దేవునికి బలి అర్పణగా బంగారు బల్లపై ఉంచే పన్నెండు రొట్టెలను సూచిస్తుంది. ఈ రొట్టెలు పన్నెండు ఇశ్రాయేలు గోత్రాలకు గుర్తు. వీటిని యాజకులు మాత్రమే తినాలి. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు వారి మధ్య నివసించాడు అని సూచించే రొట్టె."
- అలంకారికంగా “పరలోకంనుండి వచ్చిన ఆహారం" అనే మాట దేవుడు ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలో ఇచ్చిన "మన్నా" అనే పేరున్న ప్రత్యేకమైన తెల్లని ఆహారం. యేసు కూడా తనను "పరలోకం నుండి వచ్చిన ఆహారం" అనీ "జీవాహారం” అనీ తెలిపాడు.
(చూడండి: Passover, tabernacle, temple, unleavened bread, yeast)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం
- Strong’s: H2557, H3899, H4635, H4682, G01060, G07400, G42860