1.9 KiB
1.9 KiB
యెహోషాపాతు
వాస్తవాలు:
యెహోషాపాతు అనేది పాత నిబంధనలో కనీసం ఇద్దరు మనుషుల పేరు.
- బాగా తెలిసిన వాడు యెహోషాపాతు రాజు. యూదా రాజ్యంపై పరిపాలించిన నాలుగవ రాజు.
- అతడు యూదా ఇశ్రాయేలు రాజ్యాల మధ్య శాంతి నెలకొల్పాడు. అబద్ద దేవుళ్ళ బలిపీఠాలు ధ్వంసం చేశాడు.
- మరొక యెహోషాపాతు దావీదు, సొలోమోను ఆస్థానంలో లేఖికుడు. అంటే రాజు సూచనల మేరకురాజ్యంలో జరుగుతున్న ప్రాముఖ్య సంఘటనల చరిత్ర రాసి పెట్టడం.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బలిపీఠం, దావీదు, అబద్ధ దేవుడు, ఇశ్రాయేలు, యూదా, యాజకుడు, సొలోమోను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3092, H3146, G2498