te_tw/bible/names/benjamin.md

2.0 KiB

బెన్యామీను, బెన్యామీను గోత్రికుడు, బెన్యామీను గోత్రికులు

వాస్తవాలు:

బెన్యామీను యాకోబు, అతని భార్య రాహేలు కనిష్ట కుమారుడు. అతని పేరుకు అర్థం, "నా కుడి చేతి కుమారుడు."

  • అతడు అతని అన్న యోసేపు రాహేలు పిల్లలు. ఆమె చనిపోతున్న సమయంలో బెన్యామీను పుట్టాడు.
  • బెన్యామీను సంతానం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల్లో ఒకటి అయింది.
  • సౌలు రాజు ఇశ్రాయేలు బెన్యామీను గోత్రం నుండి వచ్చాడు.
  • అపోస్తలుడు పౌలు కూడా బెన్యామీను గోత్రికుడే.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఇశ్రాయేలు, యాకోబు, యోసేపు , పౌలు, రాహేలు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1144, G958