te_tw/bible/names/rachel.md

2.3 KiB

రాహేలు

వాస్తవాలు:

రాహేలు యాకోబు భార్యలలో ఒకరైయుండెను. ఈమె మరియు తన అక్కయైన లేయాలు యాకోబు మామయైన లాబాను కుమార్తెలైయుండిరి.

  • రాహేలు యోసేపు మరియు బెన్యామీనులకు తల్లియైయుండెను, ఈ సంతానము ఇశ్రాయేలు పన్నెండు మంది గొత్రీకులలో ఉండిరి.
  • అనేక సంవత్సరములు రాహేలుకు పిల్లలు లేకపోయిరి. ఆ తరువాత దేవుడు ఆమెను పిల్లలను కనుటకు బలపరచెను మరియు యాకోబుకు ఆమె ద్వారా సంతానమాయెను.
  • అనేక సంవత్సరములైన తరువాత ఆమె బెన్యామీనుకు జన్మనిచ్చిన తరువాత చనిపోయెను, యాకోబు ఆమెను బెత్లెహేము వద్ద సమాధి చేసెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదాలను కూడా చూడండి: బెత్లెహేము, యాకోబు, లాబాను, లేయా, యోసేపు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H7354, G4478