te_tw/bible/names/leah.md

1.8 KiB

లేయా

వాస్తవాలు:

యాకోబు భార్యలలో లేయా ఒకరు. యాకోబు పదిమంది కుమారులకు ఆమె తల్లి, వారి సంతానం ఇశ్రాయేలు పన్నెండుగోత్రాలలో పదిమంది.

  • లేయా తండ్రి లాబాను, యాకోబు తల్లి రిబ్కాకు సోదరుడు.
  • మరో భార్య రాహేలును ప్రేమించినంతగా యాకోబు లేయాను ప్రేమించలేదు, అయితే దేవుడు లేయాకు అనేకమంది పిల్లలను అనుగ్రహించడం ద్వారా లేయాను సమృద్ధిగా ఆశీర్వదించాడు.
  • ప్రభువైన యేసూ, దావీదు రాజు పితరులలో లేయా కుమారుడు యూదా ఉన్నాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువాదం చెయ్యడం)

(చూడండి: యాకోబు, యూదా, రాహేలు, రిబ్కా, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3812