te_tw/bible/kt/sonsofgod.md

4.5 KiB

దేవుని కుమారులు

నిర్వచనము:

“దేవుని కుమారులు” అనే ఈ మాట అనేక అర్థములుగల అలంకారిక మాటయైయున్నది.

  • క్రొత్త నిబంధనలో “దేవుని కుమారులు” అనే ఈ మాటను యేసునందున్న విశ్వాసులందరినీ సూచించుచున్నది మరియు అనేకమార్లు “దేవుని పిల్లలు” అనే తర్జుమా చేయబడింది, ఎందుకంటే ఈ మాట స్త్రీ పురుషులనిద్దరిని సూచిస్తుంది.
  • మనుష్యులైన తండ్రి మరియు కొడుకుల మధ్యనున్న అన్ని విధాలైన సంబంధమువలె దేవునితో కలిగియుండె సంబంధమును గూర్చి ఈ మాట తెలియజేయుచున్నది.
  • ఆదికాండము 6వ అధ్యాయములో కనిపించే “దేవుని కుమారులు” అనే మాటను కొంతమంది ప్రజలు పడిపోయిన దూతలు - దుష్టాత్మలు లేక దెయ్యములు అని వ్యాఖ్యానము చేయుచున్నారు. ఇంకొంతమంది వీరు షేతు సంతానమని లేక శక్తివంతమైన రాజకీయ పాలకులైయుండవచ్చని సూచిస్తున్నారు.
  • క్రొత్త నిబంధనలో “దేవుని కుమారులు” అనే ఈ మాటను యేసునందున్న విశ్వాసులందరినీ సూచించుచున్నది మరియు అనేకమార్లు “దేవుని పిల్లలు” అనే తర్జుమా చేయబడింది, ఎందుకంటే ఈ మాట స్త్రీ పురుషులనిద్దరిని సూచిస్తుంది.
  • మనుష్యులైన తండ్రి మరియు కొడుకుల మధ్యనున్న అన్ని విధాలైన సంబంధమువలె దేవునితో కలిగియుండె సంబంధమును గూర్చి ఈ మాట తెలియజేయుచున్నది.
  • “దేవుని కుమారుడు” అనే ఈ మాట విభిన్నమైన పదము: ఇది దేవుని ఒకే ఒక్క కుమారుడైన యేసును మాత్రమె సూచిస్తుంది.

తర్జుమా సలహాలు:

  • “దేవుని కుమారులు” అని యేసునందున్న విశ్వాసులకు సూచించినప్పుడు, దీనిని “దేవుని పిల్లలు” అని కూడా తర్జుమా చేయవచ్చు.
  • ఆదికాండము 6:2లోనున్న “దేవుని కుమారులు” అనే ఈ మాటను 4 విధానములలో తర్జుమా చేయవచ్చు, అవి ఏమనగా, “దూతలు”, “ఆత్మలు”, “ప్రాకృతాతీమైన జీవులు”, లేక “దెయ్యములు”.
  • “కుమారుడు” అనే మాటను గూర్చిన వివరణను చూడండి.

(ఈ పదములను కూడా చూడండి: దూత, దెయ్యము, కుమారుడు, దేవుని కుమారుడు, పాలకుడు, ఆత్మ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H430, H1121, G2316, G5043, G5207