te_tw/bible/other/trumpet.md

1.8 KiB
Raw Permalink Blame History

బాకా, బాకాలు ఊదేవారు

నిర్వచనం:

"బాకా" అంటే సంగీత ధ్వని చేసే వాయిద్యం. ప్రజలను సమకూర్చడానికి మనుష్యులను సమావేశ పరచడానికి ఉపయోగిస్తారు.

  • బాకా లను లోహం, గవ్వలు, లేదా జంతువు కొమ్ముతో తయారు చేస్తారు.
  • బాకాలను ప్రజలను సమరం కోసం సమకూడమని, ఇశ్రాయేలీయుల సభల కోసం సాధారణంగా ఊదుతారు.
  • ప్రకటన గ్రంథం అంత్య కాలంలో దేవదూతలు వారి బాకాలను దేవుని ఆగ్రహం భూమిపై కుమ్మరించడానికి సూచనగా వర్ణించింది.

(చూడండి: దేవదూత, సమావేశం, భూమి, కొమ్ము, ఇశ్రాయేలు, ఉగ్రత)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2689, H2690, H3104, H7782, H8619, H8643, G45360, G45370, G45380