te_tw/bible/other/strongdrink.md

2.1 KiB
Raw Permalink Blame History

మద్యపానం, మద్య పానియాలు

నిర్వచనము:

“మద్యపానము” అనే మాట నీటిని బాగుగా ఉడకబెట్టి, మద్యం కలిపి తయారుచేసే పానియమును సూచిస్తుంది.

  • మద్యపానములు ఫలమునుండైనా లేక ధాన్యమునుండైనా తయారు చేయుదురు మరియు దానిని బాగుగా ఉడకబెడుతారు.
  • అనేక విధాలైన “మద్యపానములలో” ద్రాక్షా మద్యం, తాటి మద్యం, బీర్, మరియు ఆపిల్ పళ్ళరసం కూడా ఉంటాయి.

పరిశుద్ధ గ్రంథములో ద్రాక్షా మద్యమును మద్యపానముగా తరచుగా క్రోఢీకరించారు.

  • యాజకులు మరియు “నాజీరు ప్రతిజ్ఞవంటి” ఒక విశేషమైన ప్రతిజ్ఞను తీసుకొనినవారు ఉడకబెట్టిన పానీయాలను (మద్యమును) సేవించుటకు అనుమతి ఇవ్వలేదు.
  • ఈ పదమును “ఉడకబెట్టిన పానియం” అని లేక “మద్యపానియము” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి:grape, Nazirite, vow, wine)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H5435, H7941, G46080