te_tw/bible/kt/vow.md

2.6 KiB

ప్రమాణం (మ్రొక్కుబడి)

నిర్వచనము:

మ్రొక్కుబడి అనేది ఒక వ్యక్తి దేవునితో చేసుకున్న ప్రమాణము’. దేవునిని ప్రత్యేకముగా ఘనపరచుటకు లేదా దేవుని యెడల ఉన్న భక్తిని కనబరచుటకు మానవుడు ఏదైనా పని చేస్తాము అను ప్రమాణము చేస్తారు.

  • ఒక వ్యక్తి తన మ్రొక్కుబడి చేసిన తరువాత , అతను మొహమాటము లేకుండా తన మ్రొక్కుబడి చెల్లించాలి.
  • ఒక వ్యక్తి తన మ్రోక్కుబడిని కొనసాగించకపోతే ఆ వ్యక్తి దేవుని చేత తీర్పుతీర్చబడతాడు అని బైబిలు భోధించుచున్నది.
  • కొన్నిసార్లు ఒక వ్యక్తి తనను రక్షించడానికి లేదా తనకు అన్ని అనుకులపరచడానికి అయన చేసిన ప్రమాణాలను మార్చుకోవచ్చు.
  • అయితే దేవుడు తన మ్రొక్కుబడిలో చేసుకున్న విన్నపాలను అంగీకరించవలసిన అవసరం లేడు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని ఆధారంచేసుకొని, “మ్రొక్కుబడి” అనేది “గంభీరమైన వాగ్ధానము” లేదా “దేవునితో చేసిన ప్రమాణము ” గా అనువదింపబడింది.
  • మ్రొక్కుబడి అనేది దేవునితో చేసే ప్రత్యేకమైన ప్రమాణము.

(దీనిని చూడండి: [వాగ్ధానము], [ప్రమాణము]) promise, oath

బైబిలు వచనాలు:

  • [1 కొరింథి 07:27-28]
  • [అపో.కా. 28:20-22]
  • [ఆది.28:20-22]
  • [ఆది. 31:12-13]
  • [యోనా 01:14-16]
  • [యోనా 02:9-10]
  • [సామెతలు 07:13-15]

పదం సమాచారం:

  • Strong's: H5087, H5088, G2171