te_tw/bible/other/mystery.md

1.5 KiB
Raw Permalink Blame History

మర్మం, దాచబడిన సత్యం

నిర్వచనం

బైబిలులో “మర్మం” అనే పదం తెలియని లేదా దేవుడు చెపుతున్నప్పుడు అర్థం చేసుకోడానికి కష్టంగా ఉన్నదానిని  సూచిస్తుంది.

  • క్రీస్తు సువార్త గతించిన కాలాలకు మర్మంగా ఉందని  కొత్త నిబంధన చెపుతుంది.
  • యూదులూ, అన్యజనులూ క్రీస్తులో సమానం అనే అంశం ఒక మర్మంగా వివరించబడింది.
  • ఈ పదాన్ని “రహస్యం” లేక “దాచబడిన సంగతి’ లేక “తెలియని అంశం” అని అనువదించవచ్చు.

(చూడండి:Christ, Gentile, good news, Jew, true)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1219, H7328, G34660