te_tw/bible/other/lion.md

2.3 KiB

సింహం, ఆడసింహం

నిర్వచనం:

ఒక సింహము పిల్లిలా పెద్దదిగా ఉండే జంతువు. దాని శక్తివంతమైన దంతాలు/కోరలతోను, గోర్లతో దానికి ఆహారంగా ఉండే జంతువును చీల్చి చంపుతుంది.

  • సింహాలకు శక్తివంతమైన దేహాలూ, ఆహారాన్ని పట్టుకోడానికి గొప్పవేగం ఉంటుంది. వాటి రోమాలు కురుచగా ఉంటాయి, గోధుమ-బంగారు వర్ణంలో ఉంటుంది.
  • మగ సింహాలకు వాటి తలల చుట్టూ జూలు వెంట్రుకలు ఉంటాయి.
  • సింహాలు ఇతర జంతువులను చంపి తింటాయి, మరియు అవి మనుషుల విషయంలో అవి ప్రమాదకరంగా ఉంటాయి.
  • దావీదు రాజు బాలుడిగా ఉన్నప్పుడు, తాను కాపాడుతున్న/కాయుచున్న గొర్రెలపై దాడి చేయడానికి ప్రయత్నించిన సింహాలను చంపాడు.
  • సంసోను కూడా తన వట్టి చేతులతో సింహాన్ని చంపాడు.

(చూడండి: తెలియని పదాలను అనువదించడం) (rc://*/ta/man/translate/translate-names)

(చూడండి: believe, Christian, Corinth, Ephesus, Paul, Rome, Syria)

బైబిలు రెఫరెన్సులు:

  • 1 దినవృత్తాంతములు 11:22-23
  • 1 రాజులు 07:29
  • సామెతలు 19:12
  • కీర్తనలు 17:12
  • ప్రకటన 05:05

పదం సమాచారం:

  • Strong's: H0738, H0739, H0744, H3715, H3833, H3918, H7826, H7830, G30230