te_tw/bible/other/lampstand.md

2.7 KiB
Raw Permalink Blame History

దీపస్థంభం, దీపస్తంభాలు

నిర్వచనం:

బైబిలులో “దీపస్తంభం” అనే పదం సాధారణంగా ఒక ఆకారాన్ని సూచిస్తుంది, గదిలో వెలుతురును ఇవ్వడానికి దీపం దీని మీద ఉంటుంది.

  • ఒక చిన్న దీపస్తంభం సాధారణంగా ఒక దీపాన్ని కలిగి యుంటుంది, దీనిని మట్టితో, చెక్కతో లేక లోహంతో (కంచు, వెండి లేక బంగారం లాంటి) చేస్తారు,
  • యెరూషలెం దేవాలయంలో ప్రత్యేకమైన బంగారు దీపస్తంభం ఉంది, దీని మీద ఏడు దీపాలు ఉండేలా ఏడు కొమ్మలు ఉన్నాయి.

అనువాదం సూచనలు :

  • ఈ పదాన్ని “పునాది దిమ్మ” లేక “ఒక దీపాన్ని పట్టుకోనియుండే నిర్మాణం” లేక “దీప పిడి” అని అనువదించవచ్చు.
  • దేవాలయంలోని దీప స్తంభాన్ని, “ఏడు దీపాల దీప స్తంభం” లేక “ఏడు దీపాలతో ఉన్న బంగారు దిమ్మ” అని అనువదించవచ్చు.
  • దీనికి సంబంధించిన బైబిలు వాక్యభాగాలలో ఒక చిన్న దీపస్తంభం, ఏడు కొమ్మలు ఉన్న దీపస్తంభం పటాలు చేర్చడం అనువాదంలో సహాయకరం.

(చూడండి: కంచు, బంగారం, దీపం, కాంతి, వెండి, దేవాలయం)

బైబిలు నుండి రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H4501, G30870