te_tw/bible/other/glean.md

2.4 KiB

పరిగెలు ఏరుకొను, పరిగెలు

నిర్వచనం:

"పరిగె ఏరుకొను" అంటే పొలంలో లేక పండ్ల తోటలో కోత కోసే సమయంలో కోత పనివారు విడిచిపెట్టిన వాటిని ఏరుకోవడం.

  • వితంతువులు, పేద ప్రజలు, విదేశీయులు పరిగె ఏరుకొని ఆహారం సంపాదించు కోగలిగేలా ధాన్యపు గింజలను వదిలి పెట్టాలని ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు. .
  • కొన్ని సార్లు పొలం స్వంతదారుడు పరిగె ఏరుకొనే వారిని నేరుగా కోతపనివారి వెనక వెళుతూ పరిగె ఏరుకొనే అవకాశం ఇస్తాడు.. ఇలా అయితే పరిగె ఏరుకొనే వారికి ఎక్కువ ధాన్యం దొరుకుతుంది. దీనికి స్పష్టమైన ఉదాహరణ రూతు కథలో కనిపిస్తుంది. ఆమె బంధువయిన బోయజు పొలంలో కోత పనివారితో కలిసి పరిగె ఏరుకొనే అవకాశం అతడు ఎంతో ఉదారంగా ఇచ్చాడు.
  • "పరిగె ఏరుకొను" అనే దాన్ని అనువదించే ఇతర పద్ధతులు. "ఏరుకొనుట” లేక “పోగు చేసుకొనుట ” లేక “సేకరించుట."

(చూడండి: Boaz, grain, harvest, Ruth)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3950, H3951, H5953, H5955