te_tw/bible/other/harvest.md

3.2 KiB
Raw Permalink Blame History

పంట, కోయడం

నిర్వచనము:

"కోత కాలం" అనేది ప్రజలు తము పెంచుతున్న చెట్లు మొక్కల నుండి పండిన పండ్లు, కాయగూరలు, ధాన్యం మొదలైన వాటిని సేకరించే దాన్ని సూచిస్తున్నది. “కోయుట”  అంటే పంటలను కోయుట అని అర్ధము.

  • కోత కాలం సమయం సాధారణంగా పైరు పెరిగిన తరువాత వస్తుంది.
  • ఇశ్రాయేలీయులు " కోత కాలం పండుగ” లేక “పంట సేకరణ పండుగ"ను ఆహార పంటల కోత కాలంలో చేసుకుంటారు. ఈ పంటల మొదటి ఫలాలను బలి అర్పణగా సమర్పించాలని దేవుడు అజ్ఞాపించాడు.
  • బైబిల్ సమయాల్లో, కోయువారు సాధారణంగా పంటలను చేతుల ద్వారా, లేక మొక్కలను చేతితో పీకుట ద్వారా లేక పదునైన కొడవళ్ళతో కోసెడివారు.  .

అనువాదం సూచనలు:

  • ఈ ఉద్దేశాన్ని ఒక  భాషలో సాధారణంగా పంటలను కోయుటకు  వాడే పదంతోనే అనువదించడం మంచిది.
  • పంటలను కోసే సాందర్భాన్ని  ఇలా అనువదించ వచ్చు, "పంట సేకరణ కాలం” లేక “పంట సమకూర్చుకునే సమయం” లేక “పండ్లు కోసే సమయం."
  • "పంట కోత" క్రియా పదాన్ని "సమకూర్చడం” లేక “కోయడం” లేక “సేకరించడం." అని అనివదించవచ్చు.

(చూడండి: firstfruits, festival, good news)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2758, H4395, H4672 H7105, H7114, H7938, G02700, G23250, G23260, G23270