1.5 KiB
1.5 KiB
తూబాలు
వాస్తవాలు:
అనేక మంది మనుషులు పాత నిబంధనలో ఈ "తూబాలు" అనే పేరుతో ఉన్నారు.
- తూబాలు అనే పేరు గల ఒకడు యాపెతు కుమారుడు.
- "తూబాలు-కయీను" అనే వాడు కయీను సంతతి వాడు లెమెకు కుమారుడు.
- తూబాలు అనే పేరు గల జాతిని యెషయా, యెహెజ్కేలు ప్రవక్తలు ప్రస్తావించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: కయీను, సంతతి వాడు, యెహెజ్కేలు, యెషయా, యాపెతు, లెమెకు, ప్రజల సమూహం, ప్రవక్త)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H8422, H8423