te_tw/bible/names/isaiah.md

4.4 KiB
Raw Permalink Blame History

యెషయా

వాస్తవాలు:

యెషయా దేవుని ప్రవక్త. అతడు యూదాను ఏలిన నలుగురు రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ప్రవచించాడు.

  • ఆష్శూరీయులు యెరూషలేము పట్టణంపై హిజ్కియా పరిపాలనప్పుడు దాడి చేసిన

సమయంలో అతడు నివసించాడు.

  • పాత నిబంధన పుస్తకం యెషయా పరిశుద్ధ గ్రంథంలోని ముఖ్య గ్రంథాల్లో

ఒకటి.

  • యెషయా రాసిన అనేక ప్రవచనాలు అతడు జీవించి ఉన్నప్పుడే నెరవేరాయి.
  • యెషయా ముఖ్యంగా మెస్సీయగురించి

రాసినవచనాలు700 సంవత్సరాల తరువాత యేసు ఈ భూమిపై నివసించిన కాలంలో నెరవేరాయి.

  • యేసు, అయన శిష్యులు మెస్సీయ గురించి బోధించడానికి యెషయా ప్రవచనాలు

ఉపయోగించుకున్నారు.

(తర్జుమా సలహాలు: పేర్లనుఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: ఆహాజు, అస్సిరియా, క్రీస్తు, హిజ్కియా, యోతాము, యూదా, ప్రవక్త, ఉజ్జియా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

బైబిల్ నుండి రిఫరెన్సులు:

  • __21:9__ప్రవక్త యెషయా మెస్సీయ కన్యకు జన్మిస్తాడనిప్రవచించాడు.
  • __21:10__మెస్సీయగలిలయలో నివసిస్తాడని, గుండెపగిలిన వారిని ఆదరిస్తాడని, బందీలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తాడనిప్రవక్త యెషయా చెప్పాడు.
  • __21:11__మెస్సీయనునిష్కారణగా ద్వేషిస్తారని,తిరస్కరిస్తారని కూడా ప్రవక్త యెషయా ప్రవచించాడు.
  • __21:12__మనుష్యులుమెస్సీయను కొట్టి ఆయనపై ఉమ్మి వేసి హింసిస్తారని యెషయాప్రవచించాడు
  • __26:2__వారు అయన దానిలోనిది చదవాలని ఆయన(యేసు)కు ప్రవక్తయెషయా పుస్తకపు చుట్ట అందించారు.యేసు పుస్తకం చుట్ట తెరిచి కొంత భాగం ప్రజలకు చదివి వినిపించాడు.
  • __45:8__ఫిలిప్పు ఇతియోపీయుని రథాన్ని సమీపించి ప్రవక్తయెషయా రాసిన పుస్తకం లోనిది చదవడం విన్నాడు.
  • __45:10__ఫిలిప్పు ఆ ఇతియోపీయునికి యెషయా అక్కడ రాసినదియేసును గురించి అని వివరించాడు.

పదం సమాచారం:

  • Strong's: H3470, G22680