2.1 KiB
2.1 KiB
తామారు
వాస్తవాలు:
తామారు పేరుతో పాత నిబంధనలో అనేకమంది స్త్రీలున్నారు. ఇది పాత నిబంధనలో అనేక పట్టణాలు, లేక ఇతర స్థలాల పేరు.
- తామారు యూదా కోడలు. ఆమె యేసుక్రీస్తు పూర్వీకుడు పెరెసుకు జన్మ నిచ్చింది.
- దావీదు రాజు కుమార్తెలలో ఒకామె పేరు తామారు; ఆమె అబ్షాలోము సోదరి. ఆమె మారుటి అన్న అమ్నోను ఆమెను మానభంగం చేసి వదిలేశాడు.
- అబ్షాలోము తామారు అనే పేరుగల కుమార్తె ఉంది.
- ఒక పట్టణం పేరు "హజేజోను తామారు." ఇది ఉప్పు సముద్రం పశ్చిమ తీరాన ఉన్న ఎన్గేది. "బయలు తామారు," అనే ఊరు కూడా ఉంది. "తామారు" అనే పేరు ప్రస్తావనలు ఉన్న వివిధ పట్టణాలు ఉన్నాయి.
(చూడండి: Absalom, ancestor, Amnon, David, ancestor, Judah, Salt Sea)
(అనువాదం సలహాలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names
బైబిల్ రిఫరెన్సులు:
- [1 దిన 02:3-4]
- [2 సమూయేలు 13:1-2]
- [2 సమూయేలు 14:25-27]
- [ఆది 38:6-7]
- [ఆది 38:24-26]
- [మత్తయి 01:1-3]
పదం సమాచారం:
- Strong's: H1193, H2688, H8412, H8559