1009 B
1009 B
అమ్నోను
వాస్తవాలు:
అమ్నోను దావీదు రాజు పెద్ద కుమారుడు. అతని తల్లి దావీదు రాజు భార్య అహీనోయము.
- అమ్నోను అబ్షాలోము సోదరి, తన సవతి సోదరి తామారును మానభంగం చేశాడు.
- ఇందువల్ల, అమ్నోనుకు వ్యతిరేకంగా అబ్షాలోము కుట్ర చేసి హతమార్చాడు.
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H550