2.4 KiB
2.4 KiB
యూదా
వాస్తవాలు
యూదా యాకోబుకు నాల్గవ కుమారుడు. అతని తల్లి లేయా.
- అతని సంతానం "యూదా గోత్రం." అని పిలవబడుతుంది.
- హెబ్రీ భాషల్లో యూదా అనగా “ స్తుతి” అని అర్ధం.
- యెరూషలేముకు దక్షిణాన వున్న కొండ ప్రాంతము కలిపి కానాను యొక్క దక్షిణ ప్రాంతములో యూదా గోత్రము స్థిరపడింది. యూదా అనే పదం యూదాగోత్రానికి ఇవ్వబడిన ప్రదేశాన్ని సూచిస్తుంది.
- పాత నిబంధనలో యూదా అనే పేరు దక్షిణ రాజ్యాన్ని అంతటిని సూచిస్తుంది. ఎఫ్రాయిము అనే పేరు సాధారణంగా ఉత్తర రాజ్యాన్ని అంతటిని సూచిస్తుంది.
- దావీదు రాజు, సొలొమోను రాజు మరియు దక్షిణ రాజ్యము యొక్క ఇతర యూదా రాజులంతా యూదా సంతతి వారు యేసు కూడా యూదా సంతతి వాడు.
- "యూదుడు” “యూదయ" అనేవి "యూదా" అనే పేరు నుండే వచ్చాయి.
(అనువాదం సలహాలు : పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఇశ్రాయేలీ పండ్రెండు గోత్రాలు, యూదా (రాజ్యము), యూదుడు, యదాయ,యాకోబు, లేయా)
బైబిల్ రిఫరెన్సులు
పదం సమాచారం
● Strong's: H3063