2.8 KiB
2.8 KiB
ప్రిస్కిల్ల
వాస్తవాలు:
ప్రిస్కిల్లయు, తన భర్త అకుల అనువారు అపొస్తలుడైన పౌలు సువార్త దండయాత్రలో కలిసి పనిచేసిన యూదులైన క్రైస్తవులు.
- ప్రిస్కిల్ల, అకుల రోమా నగరమును విడిచిపెట్టి వెళ్ళిరి, ఎందుకంటే అక్కడ నుండి క్రైస్తవులందరు వెళ్లిపోవాలని రోమా చక్రవర్తి బలవంతము చేసేను.
- పౌలు కొరింతిలో అకుల ప్రిస్కిల్లలను కలిసెను. వారు వృత్తి రిత్య డేరాలను కట్టువారు మరియు పౌలును వారితో కలిసి ఈ పని చేసెను.
- పౌలు కొరింతిని వదిలి సిరియాకు వెళ్లినప్పుడు, అకుల మరియు ప్రిస్కిల్లలు కూడా అతనితో వెళ్లిరి.
- సిరియానుండి వారు ముగ్గురు ఎఫెసుకు వెళ్లిరి. పౌలు ఎఫెసును వదిలిపెట్టి వెళ్లినప్పుడు, ప్రిస్కిల్ల మరియు అకులలు అక్కడనే ఉండిపోయిరి, మరియు ఆ స్థలములోనే సువార్తను ప్రకటించుటను కొనసాగించిరి.
- వారు ముఖ్యముగా యేసునందు విశ్వాసముంచిన గొప్ప వక్తా మరియు బోధకుడైన ఎఫెసులోని అపొల్లో అను వ్యక్తికి బోధించారు.
(అనువాదం సలహాలు: పేర్లను ఎలా అనువాదం చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: పేర్లను అనువదించడం ఎలా)
(చూడండిo: believe, Christian, Corinth, Ephesus, Paul, Rome, Syria)
బైబిలు రిఫరెన్సులు
- 1 కొరింతి.16:19-20
- 2 తిమోతి.04:19-22
- అపొ.కార్య.18:01
- అపొ.కార్య.18:24
పదం సమాచారం:
Strong’s: G42520, G42510