2.4 KiB
2.4 KiB
హోరేబు
నిర్వచనం:
హోరేబుకు మరొకపేరు సీనాయి కొండ. అక్కడ దేవుడు మోషేకు రాతి పలకలపై రాసి పది ఆజ్ఞలు ఇచ్చాడు.
- హోరేబు కొండను దేవుని కొండ అన్నారు.
- హోరేబు మోషే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు తగలబడి పోతున్న పొదను చూసిన స్థలం.
- హోరేబు కొండ దేవుడు తన నిబంధన ఇశ్రాయేలీయులతో చేసిన చోటు. అక్కడ ఆయన తన ఆజ్ఞలు రాసిన రాతి పలకలు ఇచ్చాడు.
- దేవుడు తరువాత మోషేకు రాతిని కొట్టి నీరు రప్పించమని చెప్పిన ప్రదేశం కూడా ఇదే. ఇశ్రాయేలీయులు ఎడారి ప్రయాణంలో ఉన్నప్పుడు ఇది జరిగింది.
- ఈ కొండ సరిగ్గా ఎక్కడ ఉందో తెలియదు. అయితే ఇది ప్రస్తుత సీనాయి ప్రాంతం దక్షిణ భాగాన ఉంది.
- "హోరేబు" పేరుగల కొండ, "సీనాయి కొండ" ఒకటే అయి ఉండవచ్చు. "సీనాయి కొండ," వాస్తవంగా సీనాయి ఎడారిలో ఉన్న హోరేబు కొండ అయి ఉండవచ్చు.
(చూడండి: నిబంధన, ఇశ్రాయేలు, మోషే, సీనాయి, పది ఆజ్ఞలు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2722