te_tw/bible/names/ephrathah.md

1.5 KiB

ఎఫ్రాతు, ఎఫ్రాతా

వాస్తవాలు

ఎఫ్రాతు మరియు ఎఫ్రాతా అను పేర్లు బహుశా యోసేపు కుమారులలో ఒకడు. మరియు ఇశ్రేయేలు 12 గోత్రాలలో ఒకదానికి మూలా పురుషుడు.

  • బేతేలు పట్టణానికి సమీపంలో రాహేలు చనిపోయిన ప్రదేశాని పేరు  “ఎఫ్రాతా”
  • పాత నిబంధనలో ఒక స్త్రీ పేరు “ఎఫ్రాతా” ఆమె కాలేబు భార్య.
  • బేత్లెహేము మరియు కిర్యత్యారీము అను రెండు పట్టణములు వేరు వేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ “ఎఫ్రాతా” అని కూడా పిలవబడతాయి. (బేతేలు దగ్గర)

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా How to Translate Names)

(చూడండి: బెత్లెహేము, Boaz, Caleb, David, Israel)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0672, H0673