2.0 KiB
2.0 KiB
కొర్నేలి
వాస్తవాలు:
కొర్నేలి యూదేతరుడు, లేక యూదు మనిషి కాదు. రోమా సైన్యంలో ఒక అధికారి.
- అతడు అనుదినం దేవునికి ప్రార్థించేవాడు. పేదల పట్ల ఉదారంగా ఉండే వాడు.
- కొర్నేలి, తన కుటుంబం అపోస్తలుడు పేతురు వివరించిన సువార్త విన్నారు, వారు యేసు విశ్వాసులు అయ్యారు.
- కొర్నేలి ఇంటి వారు మొదటిగా విశ్వాసులుగా మారిన యూదేతరప్రజలు.
- యూదేతరులతో సహా ప్రజలందరినీ రక్షించడానికి యేసు వచ్చాడని దీని మూలంగా అయన అనుచరులు నమ్మారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అపోస్తలుడు, విశ్వసించు, యూదేతరుడు, మంచి వార్త, గ్రీకు, శతాధిపతి)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 10:1-2
- అపో. కా. 10:7-8
- అపో. కా. 10:17-18
- అపో. కా. 10:22-23
- అపో. కా. 10:24
- అపో. కా. 10:25-26
- అపో. కా. 10:30-33
పదం సమాచారం:
- Strong's: G2883