te_tw/bible/kt/centurion.md

1.8 KiB
Raw Permalink Blame History

శతాధిపతి, శతాధిపతులు

నిర్వచనం:

శతాధిపతి రోమా సైన్యాధిపతి. వంద మంది సైనిక బృందం తన ఆజ్ఞ కింద ఉంటారు.

  • దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "వంద మంది మనుషుల నాయకుడు” లేక “సైన్యాధిపతి” లేక “వందమంది పై అధికారి."
  • ఒక రోమా శతాధిపతి యేసుదగ్గరకు వచ్చి తన సేవకుని స్వస్థతకై అర్థించాడు.
  • యేసు సిలువ శిక్షను పర్యవేక్షించిన శతాధిపతి యేసు చనిపోయిన విధానం చూసి అబ్బుర పడ్డాడు.
  • దేవుడు యేసును గురించి సువార్త వివరించడానికి శతాధిపతి దగ్గరికి పేతురును పంపాడు.

(చూడండి:Rome)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G15430, G27600