te_tw/bible/kt/stone.md

3.3 KiB
Raw Permalink Blame History

రాయి, రాళ్లు, రాళ్లు రువ్వుట

నిర్వచనము:

రాయి అనేది చాలా చిన్న రాతి ముక్క. ఒకరి మీద “రాయిని” రువ్వుట అనగా ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశముతో ఆ మీదకి రాళ్ళను మరియు పెద్ద రాతి బండలను విసరుట అని అర్థము. “రాళ్ళను రువ్వుట” అనగా ఒకరి మీద రాళ్ళను రువ్వే సంఘటనను సూచించుట అని అర్థము.

  • పురాతన కాలములో రాళ్ళను రువ్వే కార్యక్రమము ప్రజలు చేసిన అపరాధముల కొరకు శిక్షగా ప్రజలను చంపే సర్వ సాధారణ విధానమైయున్నది.
  • ప్రజలు వ్యభిచారములాంటి పాపములు చేసినప్పుడు వారిపైన రాళ్ళను రువ్వాలని దేవుడు ఇశ్రాయేలు నాయకులకు ఆజ్ఞాపించియున్నాడు.
  • క్రొత్త నిబంధనలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసు క్షమించియున్నాడు మరియు రాళ్ళను రువ్వే ప్రజలను అడ్డగించాడు.
  • యేసును గూర్చి సాక్ష్యమిచ్చినందుకు పరిశుద్ధ గ్రంథములో మొట్ట మొదటిగా చంపబడిన వ్యక్తి స్తెఫెను, ఇతనిని రాళ్ళతో కొట్టి చంపారు.
  • లుస్త్ర పట్టణములో అపొస్తలుడైన పౌలు మీదకి రాళ్ళను విసిరారు, కాని అతనికి తగిలిన గాయములవలన అతను మరణించలేదు.

(ఈ పదములను కూడా చూడండి: adultery, commit, crime, death, Lystra, testimony)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0068, H0069, H0810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G26420, G29910, G30340, G30350, G30360, G30370, G40740, G43480, G55860