1.9 KiB
1.9 KiB
నేరం, నేరస్థుడు
నిర్వచనం:
"నేరం" అనే పదము సాధారణంగా ఒక దేశము యొక్క లేదా పరిపాలన యొక్క చట్టాన్ని ఉల్లంఘించు పాపమును సూచిస్తున్నది. "నేరస్థుడు" అనే పదము ఎవరైనా నేరం చేసిన మనిషిని/వ్యక్తిని సూచిస్తున్నది.
- ఒక వ్యక్తిని చంపడం, లేక ఎవరి అస్తినైనా దొంగిలించడం మొదలైనవి వివిధ నేరాలు.
- నేరస్థుడిని సాధారణంగా పట్టుకుని కొన్ని రకాల బంధకాలలో అంటే చెరసాల వంటి దానిలో పెడతారు.
- బైబిల్ కాలాల్లో, కొందరు నేరస్థులు తమపై పగ సాధించే వారినుండి తప్పించుకునేందుకు పారిపోయి, ఒక చోటి నుండి మరొక చోటికి తిరుగుతూ ఉంటారు.
(చూడండి: దొంగ)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2154, H2400, H4639, H5771, H7563, H7564, G156, G25560, G25570, G44670