2.3 KiB
2.3 KiB
లుస్త్ర
వాస్తవాలు:
పురాతన ఆసియా మైనరులో లుస్త్ర పట్టణం ఉన్నది. పౌలు తాను చేసిన ఒక పరిచర్య యాత్రలో ఈ పట్టణాన్ని దర్శించాడు. లుకోనియ ప్రాంతంలో ఈ పట్టణం ఉంది, ఇది ప్రస్తుతం ఆధునిక టర్కీ దేశం.
- ఈకొనియలో యూదులు బెదిరించినప్పుడు పౌలునూ, అతని సహచరులునూ దేర్బే, లుస్త్ర పట్టణాలకు వెళ్లి తప్పించుకొన్నారు.
- లుస్త్ర పట్టణంలో పౌలు తిమోతిని కలుసుకొన్నాడు, తరువాత తిమోతి పౌలుకు తోటి సువార్తికుడును, సంఘ స్థాపకుడు అయ్యాడు.
- లుస్త్రలో కుంటికాలు వానిని పౌలు స్వస్తపరచిన తరువాత, అక్కడి ప్రజలు పౌలునూ, బర్నబాను దేవతలుగా ఆరాధించడానికి ప్రయత్నించారు, అయితే అపోస్తలులు వారిని గద్దించి, తమ్మును ఆరాధించకుండా వారిని అడ్డగించారు.
(అనువాదం సలహాలు : పేర్లను అనువదించడం ఎలా) How to Translate Names
(చూడండి: సువార్తికుడు, Iconium, Timothy)
బైబిలు రెఫరెన్సులు:
- 2 తిమోతి 03:10-13
- అపొస్తలులకార్యములు 14:06
- అపొస్తలుల కార్యములు 14:08
- అపొస్తలులకార్యములు 14:21-22
పదం సమాచారం:
- Strong's: G30820