te_tw/bible/kt/evangelism.md

2.1 KiB

సువార్తికుడు

నిర్వచనం:

"సువార్తికుడు" అంటే ఇతరులకు యేసు క్రీస్తును గురించిన సువార్త చెప్పేవాడు.

  • అక్షరార్థంగా "సువార్తికుడు" అంటే "శుభవార్త ప్రకటించే వాడు ఎవరైనా."
  • యేసు తన అపోస్తలులను యేసు పాపాలకోసం చేసిన బలి అర్పణ పై నమ్మకముంచడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న సువార్త ప్రకటించమని పంపించాడు.
  • క్రైస్తవులు అందరూ సువార్త ప్రకటించాలని హెచ్చరిక ఉంది.
  • కొందరు క్రైస్తవులకు ఇతరులకు సువార్త ప్రకటించే ప్రత్యేక ఆత్మ సంబంధమైన వరం ఉంటుంది. వీరికి సువార్త ప్రకటన అనే వరం ఉంది. వీరిని "సువార్తికులు" అన్నారు.

అనువాదం సూచనలు:

  • "సువార్తికుడు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "సువార్త ప్రకటించే వారు” లేక “సువార్త బోధకుడు” లేక “సువార్త (యేసును గురించి) ప్రకటించే వ్యక్తి” లేక “సువార్త ప్రకటించే వాడు."

(చూడండి: మంచి వార్త, [ఆత్మ], [వరం])

బైబిల్ రిఫరెన్సులు:

  • [2 తిమోతి 04:3-5]
  • [ఎఫెసి 04:11-13]

పదం సమాచారం:

  • Strong's: G2099