te_tw/bible/kt/propitiation.md

2.5 KiB
Raw Permalink Blame History

ప్రాయశ్చిత్తం

నిర్వచనము:

“ప్రాయశ్చిత్తం” అనే ఈ పదము దేవుని న్యాయమును నెరవేర్చుటకు లేక ఆయన ఉగ్రతను చల్లార్చుటకు చేయబడిన బలియాగమును సూచిస్తుంది.

  • యేసు క్రీస్తు త్యాగపురితమైన రక్తము యొక్క అర్పణయనునది సర్వమానవాళి పాపముల కొరకు దేవునికి చేయబడిన ప్రాయశ్చిత్తం లేక పరిహారం.
  • సిలువలో యేసు మరణము పాపమునకు విరుద్ధముగా దేవుని ఉగ్రతను చల్లార్చినది. ఈ కార్యము ద్వారా దేవుడు ప్రజలను దయతో చూడడానికి మరియు వారందరూ నిత్యజీవము చేర్చడానికి గొప్ప అవకాశమును కల్పించింది.

తర్జుమా సలహాలు:

  • ఈ పదమును “సమాధానము కలిగించు” లేక “దేవుడు పాపములను క్షమించుటకు మరియు ప్రజలకు దయను చూపుటకు చేసే కార్యము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “పాప నివృత్తి” అనే ఈ పదము “ప్రాయశ్చిత్తం” అనే పదమునకు చాలా దగ్గరి సంబంధముంటుంది. ఈ రెండు పదములు ఏ విధముగా ఉపయోగించబడుతాయనే పోలిక చెప్పడం చాలా ప్రాముఖ్యము.

(ఈ పదములను కూడా చూడండి:atonement, everlasting, forgive, sacrifice)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: G24340, G24350