te_tw/bible/kt/god.md

8.2 KiB
Raw Permalink Blame History

యేసు, యేసు క్రీస్తు, క్రీస్తు యేసు

వాస్తవాలు:

యేసు దేవుని కుమారుడు. "యేసు" అంటే "యెహోవా రక్షించును." "క్రీస్తు" అనే పదం ఒక బిరుదు అంటే "అభిషేకించబడిన వాడు." దీనికి మరొక పదం మెస్సీయా.

  • రెండు పేర్లు తరచుగా "యేసు క్రీస్తు” లేదా “క్రీస్తు యేసు" గా కలిసిపోయి ఉంటాయి. ఈ రెండు పేర్లు దేవుని కుమారుడు మెస్సీయా అని నొక్కి చెపుతున్నాయి, ప్రజలు తమ పాపాల కోసం శిక్షించబడకుండా రక్షించడానికి ఆయన వచ్చాడు.
  • అద్భుత రీతిలో, పరిశుద్ధాత్మ శాశ్వతుడైన దేవుని కుమారుడు మానవుడుగా జన్మించేలా చేశాడు. దేవుని దూత యేసు అయన తల్లి ఆయనకు "యేసు" అని పేరు పెట్టాలని చెప్పాడు. ఎందుకంటే అయన తన ప్రజలను వారి పాపాలనుండి రక్షించడానికి దైవసంకల్పంతో ఉన్నాడు.
  • యేసు అనేక అద్భుతాలు చేశాడు, ఆయన దేవుడూ, క్రీస్తూ లేదా మెస్సీయా అని ఆయన బయలుపరచుకొన్నాడు.

అనువాదం సూచనలు:

  • అనేక భాషలలో "యేసు,” “క్రీస్తు" పదాలు మూల భాషలో ఉన్నపదాలకు సాధ్యమైనంతవరకూ దగ్గరగా ధ్వనించేలా లేదా అక్షరాలూ ఉండే విధానంలో పలుకబడ్డాయి. ఉదాహరణకు, "జెసుక్రిస్టో," జెజస్ క్రిస్థస్" "యేసుస్ క్రిస్తస్," "హెసుక్రిస్టో" పదాలు ఇతర భాషలలో వివిధ రీతులలో అనువదించబడిన పేరులు.
  • "క్రీస్తు," అనే పేరుకు కొందరు అనువాదకులు "మెస్సియా" పదంలోని కొంత రూపాన్ని అంతటా ఉపయోగించడానికి యెంచుకొన్నారు.
  • ఈ పేర్లు స్థానిక, జాతీయ భాషలలో ఏవిధంగా ఉచ్చరించబడాలో కూడా పరిశీలించండి.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)

(చూడండి:create, false god, God the Father, Holy Spirit, false god, Son of God, Yahweh)

బైబిలు రిఫరెన్సులు:

●  1 యోహాను 01:07

●  1 సమూయేలు 10:7-8

●  1 తిమోతి 04:10

●  కొలస్సీ 01:16

● ద్వితీ. 29:14-16

● ఎజ్రా 03:1-2

● ఆది. 01:02

● హోషేయా 04:11-12

● యెషయా 36:6-7

● యాకోబు 02:20

● యిర్మియా 05:05

● యోహాను 01:03

● యెహోషువా 03:9-11

● విలాపవాక్యములు 03:43

● మీకా 04:05

● ఫిలిప్పీ 02:06

● సామెతలు 24:12

●  కీర్తన 047:09

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

● 01:01 దేవుడు విశ్వ, అందులోని సమస్తాన్నీఆరు రోజులలో సృష్టించాడు.

● 01:15 దేవుడు పురుషుడినీ, స్త్రీనీ తన స్వంత స్వరూపంలో చేశాడు.

● 05:03 "నేను సర్వ శక్తిమంతుడైన దేవుణ్ణి. నేను నీతో నిబంధన చేస్తాను."

● 09:14 దేవుడు చెప్పాడు, "నేను ఉన్నవాడను అనువాడను” 'ఉన్నవాడు అనువాడు నన్ను నీ దగ్గరకు పంపాడు.' అని వారితో చెప్పు. 'నేను యెహోవాను, నీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. శాశ్వతకాలం ఇది నా నామం."

● 10:02 ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరో కంటే, ఐగుప్తులోని దేవుళ్ళ కంటే తాను శక్తివంతమైన వాడనని ఫరోకు కనుపరిచాడు.

● 16:01 ఇశ్రాయేలీయులు నిజ దేవుడు యెహోవాకు బదులుగా కనానీయుల దేవుళ్ళను పూజించసాగారు.

● 22:07 నీవు నా కుమారుడవు, నిన్ను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త అని పిలువబడుడువు. నీవు మెస్సియా రాక కొరకు ప్రజలను సిద్ధం చేస్తావు!"

● 24:09 ఒకే దేవుడు ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుండగా యోహాను విన్నాడు. కుమారుడైన యేసును అయన బాప్తిసం సమయంలో పరిశుద్ధాత్మ రావడం చూశాడు.

● 25:07 "నీ ప్రభువైన దేవుని మాత్రమే పూజించాలి, ఆయనను మాత్రమే సేవించాలి."

● 28:01 "మంచివాడు ఒక్కడే, అయనే దేవుడు."

● 49:09 అయితే దేవుడు లోకలోని ప్రతి ఒక్కరినీ ప్రేమించాడు, అయన తన అద్వితీయ కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచు వాడు తన పాపాలకోసం శిక్షపొందకుండా దేవునితో శాశ్వతకాలం ఉంటారు.

  • 50:16 అయితే ఒకానొకరోజు దేవుడు పరిపూర్ణమైన నూతన ఆకాశాన్నీ నూతన భూమినీ సృష్టిస్తాడు

పదం సమాచారం:

  • Strongs: H0136, H0305, H0410, H0426, H0430, H0433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G01120, G05160, G09320, G09350, G10960, G11400, G20980, G21240, G21280, G21500, G21520, G21530, G22990, G23040, G23050, G23120, G23130, G23140, G23150, G23160, G23170, G23180, G23190, G23200, G33610, G37850, G41510, G52070, G53770, G54630, G55370, G55380